- సిద్ధవటం (ప్రజా సీమ)
శ్రీ జగజ్జనని రేణుక ఎల్లమాంబ తిరుణాల మహోత్సవం సందర్భంగా అమ్మవారి గ్రామోత్సవంలో విద్యార్థులు అలరించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మండల ఎస్సై హారిక విద్యార్థులను అభినందించారు ఈ సందర్భంగా ఎస్సై హారిక మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాలలో ముందు ఉండాలని రేణుక ఎల్లమాంబ అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని గ్రామాల్లో ప్రశాంతత వాతావరణం ఉండేటట్లు సహకరించాలని ఎస్సై హారిక తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు

