ANDHRA PRADESH
జనసేన కి మహిళా మణుల జై
యల్లటూరు శ్రీనివాసరాజు నాయకత్వంపై విశ్వాసంతో జనసేనలో నారపరెడ్డిపల్లి నాయకులు, మహిళలు, యువత జై కొడుతూ జాయిన్ అయ్యారు.గురువారం రాజంపేట మున్సిపాలిటీ పరిధిలోని నారపరెడ్డిపల్లి గ్రామంలో జనసేన పార్టీలో భారీ చేరికలు జరిగాయి.నారపరెడ్డిపల్లి గ్రామానికి...


