prajaseema.com
Newspaper Banner
Date of Publish : 03 May 2026, 9:22 am Digital Edition : PRAJA SEEMA

మాచుపల్లి లో విద్యార్థులను అభినందించిన, సిద్ధవటం మండల ఎస్సై హారిక

  1. సిద్ధవటం (ప్రజా సీమ)

శ్రీ జగజ్జనని రేణుక ఎల్లమాంబ తిరుణాల మహోత్సవం సందర్భంగా అమ్మవారి గ్రామోత్సవంలో విద్యార్థులు అలరించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మండల ఎస్సై హారిక విద్యార్థులను అభినందించారు ఈ సందర్భంగా ఎస్సై హారిక మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాలలో ముందు ఉండాలని రేణుక ఎల్లమాంబ అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని గ్రామాల్లో ప్రశాంతత వాతావరణం ఉండేటట్లు సహకరించాలని ఎస్సై హారిక తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు