ePaper
Thursday, July 16, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ఆనం రామనారాయణ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పాటూరు శ్రీనివాసులు రెడ్డి 

ఆనం రామనారాయణ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పాటూరు శ్రీనివాసులు రెడ్డి 

📰 Generate e-Paper Clip

ఆత్మకూరు శాసన సభ్యులు ఆనం రామనారాయణ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రైల్వేకోడూరు నియోజకవర్గ టిడిపి నాయకులు స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ పాటూరు శ్రీనివాసులు రెడ్డి.ఈ సందర్భంగా పాటూరు శ్రీనివాసులు రెడ్డి  మాట్లాడుతూ ఆనం | రామనారాయణ రెడ్డి విలువలతో కూడిన రాజకీయాలు చేస్తారని ఆయన అన్నారు. అలాగే క్రమశిక్షణ, నాయకులతో, కార్యకర్తలతో గౌరవప్రదంగా ఉండడం చాలా సంతోషంగా ఉంది అన్నారు.

 

1h ago

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!