ఆత్మకూరు శాసన సభ్యులు ఆనం రామనారాయణ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రైల్వేకోడూరు నియోజకవర్గ టిడిపి నాయకులు స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ పాటూరు శ్రీనివాసులు రెడ్డి.ఈ సందర్భంగా పాటూరు శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ఆనం | రామనారాయణ రెడ్డి విలువలతో కూడిన రాజకీయాలు చేస్తారని ఆయన అన్నారు. అలాగే క్రమశిక్షణ, నాయకులతో, కార్యకర్తలతో గౌరవప్రదంగా ఉండడం చాలా సంతోషంగా ఉంది అన్నారు.
1h ago

