prajaseema.com
Newspaper Banner
Date of Publish : 11 July 2026, 2:04 pm Digital Edition : PRAJA SEEMA

ఆనం రామనారాయణ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పాటూరు శ్రీనివాసులు రెడ్డి 

ఆత్మకూరు శాసన సభ్యులు ఆనం రామనారాయణ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రైల్వేకోడూరు నియోజకవర్గ టిడిపి నాయకులు స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ పాటూరు శ్రీనివాసులు రెడ్డి.ఈ సందర్భంగా పాటూరు శ్రీనివాసులు రెడ్డి  మాట్లాడుతూ ఆనం | రామనారాయణ రెడ్డి విలువలతో కూడిన రాజకీయాలు చేస్తారని ఆయన అన్నారు. అలాగే క్రమశిక్షణ, నాయకులతో, కార్యకర్తలతో గౌరవప్రదంగా ఉండడం చాలా సంతోషంగా ఉంది అన్నారు.

 

1h ago