ePaper
Saturday, May 30, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్నేడు సిద్ధవటం మండలం మాధవరం కు చమర్తి రాక

నేడు సిద్ధవటం మండలం మాధవరం కు చమర్తి రాక

📰 Generate e-Paper Clip

సిద్ధవటం; సిద్ధవటం మండలం మాధవరం గ్రామపంచాయతీలో బుధవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జి చమర్తి జగన్మోహన్ రాజు అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా విచ్చేయ సందర్భంగా ప్రతి ఒక్కరు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని రాష్ట్ర స్టేట్ డైరెక్టర్ డాక్టర్ నాగూరి వీరభద్రుడు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!