Date of Publish : 25 March 2026, 12:03 pmDigital Edition : PRAJA SEEMA
నేడు సిద్ధవటం మండలం మాధవరం కు చమర్తి రాక
సిద్ధవటం; సిద్ధవటం మండలం మాధవరం గ్రామపంచాయతీలో బుధవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జి చమర్తి జగన్మోహన్ రాజు అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా విచ్చేయ సందర్భంగా ప్రతి ఒక్కరు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని రాష్ట్ర స్టేట్ డైరెక్టర్ డాక్టర్ నాగూరి వీరభద్రుడు తెలియజేశారు.