ePaper
Friday, October 16, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఎడిటోరియల్నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్

📰 Generate e-Paper Clip

వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదిoచిన్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్

రైల్వే కోడూరు ప్రజాసీమ

రైల్వే కోడూర్ మండలం అనంతరాజుపేట గ్రామ వాస్తవ్యులు ముదుద్దపోలు జయరాం గార్ల కుమార్తె శ్రీజ వెడ్స్ సిద్ధార్థ్  వివాహ వేడుక రైల్వే కోడూర్ లోని రాజ్ కన్వెన్షన్ కళ్యాణ మండపం నందు జరిగింది ఈ కార్యక్రమంలో హాజరై  రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్  మరియు రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర నూతన దంపతులను ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!