ePaper
Tuesday, April 14, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్జ్యోతి గ్రామంలో గంగమ్మ తల్లి జాతరలో టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు

జ్యోతి గ్రామంలో గంగమ్మ తల్లి జాతరలో టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు

📰 Generate e-Paper Clip

 

సిద్ధవటం (ప్రజాసీమ )

సిద్ధవటం మండలం జ్యోతి గ్రామం గంగమ్మ జాతరలో టిడిపి రాష్ట్ర
పోలిటో బ్యూరో సభ్యులు రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం తెలుగుదేశం పార్టీ సిద్ధవటం మండలం మాజీ అధ్యక్షులు శనివారపు మోహన్ రెడ్డి నివాసం వద్ద ఏర్పాటు చేసిన విందులో పాల్గొని పలువురు నాయకులను పలకరిస్తూ ముందుకు సాగారు అనంతరం పోలీస్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జ్యోతి గ్రామంలో అంగరంగ వైభవంగా అమ్మవారి జాతర జరపడం చాలా సంతోషంగా ఉందని ఆ అమ్మవారి దయ కృప కూటమి పార్టీపై ఉండాలని అమ్మవారిని వేడుకున్నాను అని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షులు దారపునేని దశరథ నాయుడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జవహర్ భాష, రాష్ట్ర బీసీ సెల్ కార్య నిర్వహణ కార్యదర్శి శ్రీనివాసులు నాయుడు, మాజీ ఎంపీపీ నరసింహారెడ్డి, నిత్య పూజ కోన చైర్మన్ రాజేంద్ర ప్రసాద్, టిడిపి మండల మాజీ కన్వీనర్ సుబ్బారెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ డైరెక్టర్ బాలిరెడ్డి , టిడిపి మండల ప్రధాన కార్యదర్శి వీరనాల రామచంద్రయ్య, టిడిపి యువనేత ప్రతాప్ నాయుడు, నరసింహారెడ్డి, పిచ్చిరెడ్డి,శేఖర్ రెడ్డి, మామిడి రమణారెడ్డి, హరి ప్రసాద్ మాధవరం, మురళి రాయల్, బాలినేని సుబ్బరాజా , సునీల్ రెడ్డి, స్థానిక నాయకులు తదితర మండల కూటమి నేతలు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!