ePaper
Tuesday, April 14, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్జ్యోతి గ్రామంలో జాతర మహోత్సవంలో పాల్గొన్న కూటమి నాయకులు

జ్యోతి గ్రామంలో జాతర మహోత్సవంలో పాల్గొన్న కూటమి నాయకులు

📰 Generate e-Paper Clip

సిద్ధవటం (ప్రజాసీమ )

గంగమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో కూటమినేతలు పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు మండలంలోని జ్యోతి గ్రామంలో వెలసిన ఆదివారం జాతర మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది జాతర తిలకించడానికి చుట్టుపక్కల గ్రామ ప్రజలు తండోప తండాలుగా తరలి రావడంతో రహదారులు కిక్కిరిసిపోయాయి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి తమ మొక్కలు చెల్లించుకున్నారు టిడిపి మండల మాజీ అధ్యక్షులు మోహన్ రెడ్డి స్వగృహంలో టిడిపి నేతలకు విందు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, టిడిపి రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్ప గారి శ్రీనివాసుల రెడ్డి, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్ రాయుడు, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి మేడ విజయ్ శేఖర్ రెడ్డి, జనసేన పార్లమెంట్ ఇన్చార్జ్, ఎల్లటూరి శ్రీనివాసులు, డిసిసి బి చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి, టిడిపి రాష్ట్ర నాయకులు , పోలి సుబ్బారెడ్డి, రాష్ట్ర దూదేకుల సంక్షేమ ఫైనాన్స్ కో-ఆపరేటివ్ డైరెక్టర్ డాక్టర్ వీరభద్రుడు, మాజీ కల్లుగీత కార్పొరేషన్ డైరెక్టర్ కొమర వెంకట నరసయ్య, సింగిల్ విండో అధ్యక్షులు అధ్యక్షులు దశరథ నాయుడు, మాజీ సింగల్ విండో అధ్యక్షులు జగదీష్ కుమార్ రెడ్డి, పార్లమెంట్ మాజీ ఉపాధ్యక్షులు పుత్త రామచంద్రయ్య మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జవహర్ భాష, రాష్ట్ర బీసీ సెల్ కార్య నిర్వహణ కార్యదర్శి శ్రీనివాసులు నాయుడు మాజీ ఎంపీపీ నరసింహారెడ్డి, నిత్య పూజ కోన చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ టిడిపి మండల మాజీ కన్వీనర్ సుబ్బారెడ్డి సింగిల్ విండో డైరెక్టర్ డైరెక్టర్ బాలిరెడ్డి ఒంటిమిట్ట మండల టిడిపి ప్రధాన కార్యదర్శి బొబ్బిలి రాయుడు, టిడిపి మండల ప్రధాన కార్యదర్శి వీరనాల రామచంద్రయ్య, టిడిపి యువనేత ప్రతాప్ నాయుడు, నరసింహారెడ్డి, పిచ్చిరెడ్డి,శేఖర్ రెడ్డి, హరి ప్రసాద్ మాధవరం, మురళి రాయల్, బాలినేని సుబ్బరాజా , సునీల్ రెడ్డి, స్థానిక నాయకులు తదితర మండల కూటమి నేతలు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!