ePaper
Monday, August 10, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్16 న సాప్ట్ బాల్ సబ్ జూనియర్,జూనియర్ జట్ల ఎంపిక

16 న సాప్ట్ బాల్ సబ్ జూనియర్,జూనియర్ జట్ల ఎంపిక

📰 Generate e-Paper Clip

రాజంపేట;

ఈ నెల 16 వ తేదీ ఆదివారం కడప జిల్లా సాప్ట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యం లో కడప జిల్లా సాప్ట్ బాల్ సబ్ జూనియర్,జూనియర్ విభాగాలలో బాల బాలికల జట్ల ఎంపికలు ఏపీ మోడల్ స్కూల్ పుల్లంపేట నందు నిర్వహిస్తున్నట్లు కడప జిల్లా సాప్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి,సెక్రటరీ రామసుబ్బారెడ్డి తెలియజేశారు.సబ్ జూనియర్ విభాగంలో 1-1-2012 తర్వాత జన్మించిన వారు అర్హులు.అలాగే జూనియర్ విభాగంలో 1-1-2009 తర్వాత జన్మించిన వారు అర్హులు.కావున 16 వ తేదీ ఉదయం 9 గంటల కు ఆసక్తి గల క్రీడాకారులు హాజరు కావాలని వారు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!