ePaper
Monday, August 10, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఎడిటోరియల్విశ్వహిందు పరిషత్  ఆధ్వర్యములో జరిగిన భజనాకార్యక్రమములో

విశ్వహిందు పరిషత్  ఆధ్వర్యములో జరిగిన భజనాకార్యక్రమములో

📰 Generate e-Paper Clip

విశ్వహిందు పరిషత్  ఆధ్వర్యములో జరిగిన భజనాకార్యక్రమములో

రైల్వేకోడూరు న్యూస్

రైల్వే కోడూరు లో కొత్తకోడూరు లో వెలసిన ఆదిశంకరాచార్యుల వారి దేవస్థానము నందు విశ్వహిందు పరిషత్  ఆధ్వర్యములో జరిగిన భజనాకార్యక్రమములో పాల్గొన్న భోలాశంకర్ అధ్యక్షుడు మందలనాగేంద్ర. అంగరంగవైభవంగా జరిగిన భజనా కార్యక్రమములో పాల్గొన్న 150 మంది భక్తులకు అల్పాహారం అందించి భక్తిని చాటుకున్న భోళా శంకర్ సేవాసమితి అధ్యక్షుడు మందల నాగేంద్ర. చెన్నంశెట్టి రమేష్ రత్తయ్య బుడిగి.శివయ్య. ఎన్.ఆంజనేయులు బి.నాగరాజు ల్.గంగయ్య మహంకాళి సుబ్రహ్మణ్యం ఎన్.కుమార్ పి.సుబ్బరాయుడు వి.శివకుమార్ ఎస్.శంకర్ కె.సుబ్బారావు నర్జాల.నిరమలమ్మ సోడిశెట్టి లత ఎస్.నళిని మొదలవారు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!