ePaper
Saturday, May 30, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్వివాహ శుభకార్యానికి తాళిబొట్టు బట్టలు అందించిన యల్లటూరు

వివాహ శుభకార్యానికి తాళిబొట్టు బట్టలు అందించిన యల్లటూరు

📰 Generate e-Paper Clip

రాజంపేట(ప్రజా సీమ)
కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం, రాజంపేట పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయం (యల్లటూరు భవన్)లోనందలూరు మండలం, పొత్తపి గ్రామానికి చెందిన వడి శివయ్య దంపతుల కుమారుని వివాహ శుభకార్యానికి తాళిబొట్టు, బట్టలను యల్లటూరు శ్రీనివాస రాజు అందజేశారు.ఈ సందర్భంగా, తమకు అందించిన సహాయానికి వడి శివయ్య దంపతులు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పొత్తపి గ్రామానికి చెందిన యదాల శంకర్ , కరణం శ్రీధర్, మోడం శివకుమార్ మరియు రాజంపేట జనసేన నాయకులు యల్లటూరు శివరామరాజు , మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్ , పివిఆర్ కుమార్ , పెడకాల సుధాకర్ , మామిళ్ళ రవి , పత్తి నారాయణ, గాజుల కులాయప్ప, బాబు, మౌల , జవ్వాజి రవి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!