శ్రీకాకుళం గడ్డపై ఉదయించిన ధ్రువతార.. అణగారిన వర్గాల ఆశాజ్యోతి.. ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రదాత, నిబద్ధత కలిగిన నాయకత్వానికి, నిఖార్సైన వ్యక్తిత్వానికి నిలువుటద్దం అయిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు కి కడప డిసిసిబి చైర్మన్ రెడ్డి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా పనిచేస్తూ టిడిపి నాయకులు కార్యకర్తలకు ఆదర్శంగా ముందుకు నడిపిస్తున్న అచ్చం నాయుడు భవిష్యత్తులో మరింత ఆరోగ్యంగా దృఢంగా సంపూర్ణ ఆయుష్షుతో రాజకీయాలలో కొనసాగాలని డిసిసిబి చైర్మన్ ఆకాంక్షించారు.
Homeఆంధ్రప్రదేశ్రాష్ట్ర మంత్రి అచ్చం నాయుడు కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన కడప జిల్లా డీసీసీబీ చైర్మన్
రాష్ట్ర మంత్రి అచ్చం నాయుడు కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన కడప జిల్లా డీసీసీబీ చైర్మన్
By PRAJA SEEMA
0
82
Previous article
Next article

