ePaper
Thursday, July 16, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ప్రాజెక్ట్ పునర్విక సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ఘట్టం

ప్రాజెక్ట్ పునర్విక సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ఘట్టం

📰 Generate e-Paper Clip

ప్రాజెక్టు పునర్విక, దేశ ప్రపంచ చరిత్రలోనే నారా లోకేష్  తీసుకున్న ఈ నిర్ణయం సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘట్టం అని, ఈ ప్రాజెక్టు ద్వారా పేద బడుగు బలహీన వర్గాలకు ప్రాణదాతగా నిలిచారనీ, టిడిపి సీఎం చంద్రబాబు మరియు లోకేష్ కి. రాష్ట్ర ప్రజలు రుణపడి ఉన్నారనీ. పేదలకు కావలసినది. మెరుగైన వైద్యం మరియు విద్య,గూడు ఇవి చేకూర్చిన నారా లోకేష్ . ప్రపంచానికి ఒక సారథి మరియు వారధి అని, అలాగే రాజంపేట తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్  చమర్తి జగన్మోహన్ రాజు  కంటి వెలుగు ప్రతి ఇంటికి అనే బృహత్తర కార్యక్రమం ద్వారా దాదాపు 2000, మందికి పైగా కంటి వెలుగులు ప్రసాదించారనీ. వారికి ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ. రాష్ట్ర దేశ బడుగు బలహీన వర్గాలకు తెలియజేసేదేమిటంటే రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను, ప్రభుత్వ ఖజానాను భూములను. దోచుకుంటున్న, వైసీపీ లాంటి పార్టీలకు. బుద్ధి చెప్పి. తెలుగుదేశం పార్టీని కూటమిని 2029, అసెంబ్లీ ఎలక్షన్లో, ప్రస్తుతం వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలలో అఖండ మెజారిటీతో. వచ్చే ప్రతి ఎన్నికలలోశాశ్వతంగా. గెలిపించాలని రాజంపేట తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సిద్దారపు రామ్మోహన్  తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!