ePaper
Sunday, August 30, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఎడిటోరియల్కుంభకోణం సాయి ఆచారి కి భారతీయ జనతా పార్టీ యువమోర్చా జిల్లాకార్యదర్శిగా పదవి

కుంభకోణం సాయి ఆచారి కి భారతీయ జనతా పార్టీ యువమోర్చా జిల్లాకార్యదర్శిగా పదవి

📰 Generate e-Paper Clip

తిరుపతి జిల్లా రైల్వే కోడూరు పట్టణంలోని స్థానిక పార్టీ కార్యాలయంలో యువకుడు ఉత్సాహవంతుడు పార్టీ కార్యక్రమాలలో తనదైన శైలితో నిబద్ధతతో ఉండేటటువంటి కుంభకోణం సాయి ఆచారి కి భారతీయ జనతా యువమోర్చా జిల్లా కార్యదర్శిగా పదవి వరించిన సందర్భంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన రైల్వే కోడూరు మండల భారతీయ జనతా పార్టీ శాఖ, సాయి ఆచారి పార్టీలో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని పలువురు సీనియర్లు సహా కార్యకర్తలు తన గురించి వారికున్నటువంటి వ్యక్తిగత అనుభవాలను పంచుకోవడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!