ePaper
Saturday, May 30, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి

కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి

📰 Generate e-Paper Clip

 

. రాజంపేట (ప్రజా సీమ)

ప్రతి ఇంటికి కంటి వెలుగు ఉచితం రాజంపేట మున్సిపాలిటీ రూరల్ ప్రజానీకానికి. తెలియజేయడం ఏమనగా, విద్యా ప్రదాత ఆరోగ్య ప్రదాత, అలుపెరగని యోధుడు. రాజంపేట నియోజక వర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని దృఢ సంకల్పంతో. మానవసేవే మాధవ సేవ అని, మన రాజంపేట టిడిపి నియోజకవర్గ ఇంచార్జి చమర్తి జగన్మోహన్ రాజు ప్రతి ఇంటిలో కంటి వెలుగులు నింపాలని ఏప్రిల్ 16 2026, గురువారం. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు. AB చంద్రారెడ్డి గార్డెన్లో, రేడియంట్ వరల్డ్ ఫౌండేషన్, ద్వారా, కంటి ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఉచిత భోజనం, ఉచిత రవాణా, అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు, కళ్లద్దాలు, ఐ డ్రాప్స్,ఉచితంగా. మన జగన్మోహన్ రాజు అందించడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమాన్ని అవ్వ తాతలు ప్రతి ఒక్కరు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని. కోరుచూ అలాగే జగన్మోహన్ రాజు గారికి అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరిపించాలని. రాజంపేట తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సిద్ధారపు రామ్మోహన్  తెలియజేశారు .

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!