ePaper
Saturday, October 10, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఎడిటోరియల్ టీడీపీ లీడర్‌షిప్ ట్రైనింగ్ కాంక్లేవ్‌లో పాల్గొన్న ఇంచార్జ్ కుడా చైర్మన్  ముక్కా రూపానంద రెడ్డి

 టీడీపీ లీడర్‌షిప్ ట్రైనింగ్ కాంక్లేవ్‌లో పాల్గొన్న ఇంచార్జ్ కుడా చైర్మన్  ముక్కా రూపానంద రెడ్డి

📰 Generate e-Paper Clip

టీడీపీ లీడర్‌షిప్ ట్రైనింగ్ కాంక్లేవ్‌లో పాల్గొన్న ఇంచార్జ్ కుడా చైర్మన్  ముక్కా రూపానంద రెడ్డి

రైల్వేకడూరు ప్రజాసీమ

తాడేపల్లిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, ముఖ్య నేతలతో నిర్వహించిన ఈ కాంక్లేవ్‌లో నాయకత్వ నైపుణ్యాలు, ప్రజలతో మరింత సమర్థవంతంగా మమేకం కావడం, కూటమి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత సమర్థవంతంగా తీసుకెళ్లే అంశాలపై శిక్షణ, మార్గనిర్దేశం అందించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!