prajaseema.com
Newspaper Banner
Date of Publish : 07 September 2026, 10:05 pm Digital Edition : PRAJA SEEMA

 టీడీపీ లీడర్‌షిప్ ట్రైనింగ్ కాంక్లేవ్‌లో పాల్గొన్న ఇంచార్జ్ కుడా చైర్మన్  ముక్కా రూపానంద రెడ్డి

టీడీపీ లీడర్‌షిప్ ట్రైనింగ్ కాంక్లేవ్‌లో పాల్గొన్న ఇంచార్జ్ కుడా చైర్మన్  ముక్కా రూపానంద రెడ్డి

రైల్వేకడూరు ప్రజాసీమ

తాడేపల్లిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, ముఖ్య నేతలతో నిర్వహించిన ఈ కాంక్లేవ్‌లో నాయకత్వ నైపుణ్యాలు, ప్రజలతో మరింత సమర్థవంతంగా మమేకం కావడం, కూటమి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత సమర్థవంతంగా తీసుకెళ్లే అంశాలపై శిక్షణ, మార్గనిర్దేశం అందించారు.