- తిరుపతి జిల్లా కార్యవర్గ సమావేశం మరియు సేవా సంకల్ప అభియాన్ జిల్లా కార్యశాల
రైల్వేకోడూరు ప్రజా సీమ
25 ఏళ్ల ప్రజా జీవితం పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని, సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నిర్వహించే ‘సేవా సంకల్ప అభియాన్’ కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొని, చేపట్టవలసిన కార్యక్రమాల విధి విధానాలను వివరించిన బిజెపి రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ నూకల .ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైల్వే కోడూరు నియోజకవర్గ బిజెపి శ్రేణులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

