ePaper
Monday, April 6, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ఈవీఎం గొడవలను తనిఖీ చేసిన కడప జిల్లా కలెక్టర్

ఈవీఎం గొడవలను తనిఖీ చేసిన కడప జిల్లా కలెక్టర్

📰 Generate e-Paper Clip

కడప కలెక్టరేట్ (ప్రజా సీమ)

గురువారం స్థానిక కలెక్టరేట్ భవన సముదాయంలోని ఈవీఎం గోడౌన్లను గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమీక్షంలో జిల్లా కలెక్టర్  డా, శ్రీధర్ చెరుకూరి పరిశీలించారు, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సామాజిక తనిఖీలలో భాగంగా,, ఈవీఎం లను భద్రపరిచిన గోడౌన్ లు తనిఖీ చేయడం జరిగింది అని తెలిపారు, ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి వెంకటపతి, హెచ్ సెక్షన్ సూపర్డెంట్ ఈ, శ్రీకాంత్ రెడ్డి, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు లక్ష్మణరావు ( బిజెపి) జనార్ధన్ బేబీ బుల్ల,( తెలుగుదేశం పార్టీ) గౌస్ (కాంగ్రెస్) ఫయాజ్ అహ్మద్, (వైసిపి ) డాక్టర్ శ్రీనివాసులు ఆప్ (ఆప్ ) విశ్వనాధ్ ( జె ఎస్పి తదితరులు పాల్గొన్నారు,

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!