ePaper
Friday, October 16, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఎడిటోరియల్అందరి దేవుళ్లను ఆరోగ్యం బాగుండాలని ముక్కిన తాతంశెట్టి నాగేంద్ర

అందరి దేవుళ్లను ఆరోగ్యం బాగుండాలని ముక్కిన తాతంశెట్టి నాగేంద్ర

📰 Generate e-Paper Clip

నా సొంత ఊరిలో వెలిసిన నాగారపమ్మ తల్లి, రైల్వే కోడూరు బలిజ వీధిలో వెలసిన గంగమ్మ తల్లి, తలకోన సిద్దేశ్వర స్వామి, కురుడుమలె వినాయకుడు, అప్పలాయగుంట ప్రసన్న వేంకటేశ్వర స్వామి, సాక్షాత్తు కలియుగ వేంకటేశ్వరుడు ఇలా ముక్కోటి దేవతలను, దేవుళ్లను నా నాయకుడి ఆరోగ్యం గురించి మొక్కితే అందరు కలిసి సర్వస్వం నన్ను ఆవహించిన నాదేవుడు ను కలిపించారు..కన్నీళ్లు నిండిన కళ్ళతో చూస్తూఉండిపోయా, బాగున్నావా అన్న పలుకులతో మీరు త్వరగా కోలుకునే వరకు పూజలు జరుపుతూనే ఉంటాము అనిమాత్రము చెప్పగలిగాను.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!