ePaper
Friday, July 17, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి

శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి

📰 Generate e-Paper Clip

గాలివిడు మార్చి 8(ప్రజాసీమ విలేకరి):

గాలి


వీడు మండలం పంది కుంట గ్రామం లో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి నందు స్వామి వారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని,ప్ర త్యేక పూజలు నిర్వహించిన నియోజకవర్గ టీడీపీ నాయకులు డాక్టర్ “మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి అనంతరం లక్ష్మీ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం లో దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకొని కృషి చేస్తున్నాము అని…. ప్రతి గ్రామం లో దేవాలయాల అభివృద్దే లక్ష్యం గా ముందుకు సాగుతున్నాము అని ఈ సందర్బంగా పేర్కొన్నారు….
ఈ కార్యక్రమం లో పలువురు మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!