0
9

📰 Generate e-Paper Clip

|శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొలిపకాదశి పూజలు

రైల్వేకోడూరు న్యూస్

భక్త జనంవెలసిన శ్రీ ప్రసన్న వేంక టేశ్వర స్వామి ఆలయంలో -తిరుపతి జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో శనివారం తొలి ఏకాదశి పురష్కరించుకుని శ్రీవారి దర్శనం కోసం భక్తులు భారీఎత్తున తరలివచ్చారు . శ్రీ స్వామి వార్కి ప్రత్యేక పూల అలంకరణ చేశారు ఆలయ ధర్మకర్త డా|| బండొత్మకూరు సుదర్శన శర్మ అర్చకులు కుణికంఠ శర్మ ఆద్వర్యంలో భక్తుల కు తీర్ధ ప్రసాదములు పంపిణీ చేశారు. భక్తులు భారీ త్తున స్వా మివారి దర్శనం కోసం రావటం తో లాంటి సవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందు జాగ్రత్తగా ఆలయం వద్ద ఎస్.ఐ. లక్ష్మీరెడ్డి ఆద్వర్యంలో షోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

 

Leave a reply

Please enter your comment!
Please enter your name here