ePaper
Friday, October 16, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఎడిటోరియల్గ్రామ సభ ఏర్పాటు చేసి రోడ్ సేఫ్టీ పైన, పోక్సో చట్టం పైన, బాల్య వివాహాల...

గ్రామ సభ ఏర్పాటు చేసి రోడ్ సేఫ్టీ పైన, పోక్సో చట్టం పైన, బాల్య వివాహాల పైన, సైబర్ నేరాలపైన అవగాహన కల్పిస్తున్న సీఐ చంద్రశేఖర్

📰 Generate e-Paper Clip

తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలంలో రైల్వే కోడూరు పట్టణ ఇన్స్పెక్టర్ చంద్ర శేఖర్  ఎస్ ఉప్పరపల్లి గ్రామంలోని శ్రీనివాస పురం లో గ్రామ సభ ఏర్పాటు చేసి రోడ్ సేఫ్టీ పైన, పోక్సో చట్టం పైన, బాల్య వివాహాల పైన, సైబర్ నేరాలపైన అవగాహన కల్పించడం జరిగింది. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో రైల్వేకోడూరు ఎస్సై లక్ష్మి ప్రసాద్ రెడ్డి మరియు పోలీస్ సిబ్బంది కూడా పాల్గొనడం జరిగినది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!