స్థానిక సంస్థల ఎన్నికల కోఆర్డినేషన్ కేంద్ర కమిటీతో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భేటీ
రైల్వేకోడూరు ప్రజా సీమ
నిన్నటి రోజున మంగళగిరి లో పవన్ కళ్యాణ్* అధ్యక్షతన స్థానిక సంస్థల ఎన్నికల కోఆర్డినేషన్ కేంద్ర కమిటీ సభ్యులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల గురించి కులంకషంగా చర్చించి పవన్ కళ్యాణ్* ఐదుగురు సభ్యుల కమిటీకి సూచనలు చేయడం జరిగింది. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు, రైల్వే కోడూరు *జనసేన పార్టీ* నాయకులు యనమల భాస్కర్ కూడా పాల్గొని తన అభిప్రాయాలను వెల్లడించారు.

