prajaseema.com
Newspaper Banner
Date of Publish : 26 September 2026, 8:12 am Digital Edition : PRAJA SEEMA

స్థానిక సంస్థల ఎన్నికల కోఆర్డినేషన్ కేంద్ర కమిటీతో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  భేటీ         

స్థానిక సంస్థల ఎన్నికల కోఆర్డినేషన్ కేంద్ర కమిటీతో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  భేటీ

రైల్వేకోడూరు ప్రజా సీమ

 నిన్నటి రోజున మంగళగిరి లో  పవన్ కళ్యాణ్*  అధ్యక్షతన స్థానిక సంస్థల ఎన్నికల కోఆర్డినేషన్ కేంద్ర కమిటీ సభ్యులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల గురించి కులంకషంగా చర్చించి పవన్ కళ్యాణ్* ఐదుగురు సభ్యుల కమిటీకి సూచనలు చేయడం జరిగింది. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు, రైల్వే కోడూరు *జనసేన పార్టీ* నాయకులు  యనమల భాస్కర్  కూడా పాల్గొని తన అభిప్రాయాలను వెల్లడించారు.