ePaper
Monday, August 10, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఎడిటోరియల్సొంత నిధులతో డ్రైనేజీ సమస్యను క్లియర్ చేయించిన బత్యాల అనుచరులు (శ్రీకారం శివయ్య బ్రదర్స్)

సొంత నిధులతో డ్రైనేజీ సమస్యను క్లియర్ చేయించిన బత్యాల అనుచరులు (శ్రీకారం శివయ్య బ్రదర్స్)

📰 Generate e-Paper Clip

సొంత నిధులతో డ్రైనేజీ సమస్యను క్లియర్ చేయించిన బత్యాల అనుచరులు (శ్రీకారం శివయ్య బ్రదర్స్)

రైల్వేకోడూరు న్యూస్

రైల్వేకోడూరు మండలం రెడ్డివారిపల్లి గ్రామంలో డ్రైనేజీ సమస్య తీవ్రరూపం దాల్చింది. గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ సరిగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎవరిూ పట్టించుకోని వైనం స్పష్టమవుతోంది.అధికారుల నిర్లక్ష్యంతో గ్రామంలో నెలకొన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించేందుకు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!