ePaper
Friday, October 9, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఎడిటోరియల్గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన ఆర్యవైశ్యులు

గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన ఆర్యవైశ్యులు

📰 Generate e-Paper Clip

గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు

రైల్వే కోడూరు ప్రజాసేవ

రైల్వేకోడూరు: జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని , ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో టోల్గేట్ దగ్గర ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాంధీజీ దేశానికి అందించిన సేవలను, అహింసా సిద్ధాంతాలను స్మరించుకున్నారు.

దేశ స్వాతంత్ర్య సాధనలో మహాత్మా గాంధీ పోషించిన కీలక పాత్రను కొనియాడుతూ, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పలువురు పిలుపునిచ్చారు. సమాజంలో శాంతి, సోదరభావం, ఐక్యతను పెంపొందించేందుకు గాంధీజీ చూపిన మార్గం ఆదర్శనీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో , ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, వాసవి క్లబ్ మరియు వనిత క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొని మహాత్మా గాంధీజీకి ఘన నివాళులర్పించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!