ePaper
Saturday, October 17, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్గౌరీపూజ అలంకారంలో అమ్మవారి దర్శనం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పెండ్యాల విజయ్ కుమార్

గౌరీపూజ అలంకారంలో అమ్మవారి దర్శనం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పెండ్యాల విజయ్ కుమార్

📰 Generate e-Paper Clip

గౌరీపూజ అలంకారంలో అమ్మవారి దర్శనం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పెండ్యాల విజయ్ కుమార్

రైల్వేకోడూరు ప్రజా సీమ

రైల్వేకోడూరు మండలం స్థానిక పొట్టి శ్రీరాములు వీధిలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఏడవ రోజు అమ్మవారు భక్తులకు గౌరీ పూజ అలంకారంతో దర్శనమిస్తారు. అమ్మవారి దర్శనంతో భక్తులు భక్తిపారవశ్యంలో ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది అంతేకాకుండా ఈ కార్యక్రమంలో వారి సంఘం యువజన సంఘం మహిళా మండలి సభ్యులందరూ పాల్గొనడం జరిగిందని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పెండ్యాల విజయ్ కుమార్ తెలిపారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!