అంగరంగ వైభవంగా అమ్మవారి బిందె సేవా కార్యక్రమం

0
5

📰 Generate e-Paper Clip

అంగరంగ వైభవంగా అమ్మవారి బిందె సేవా కార్యక్రమం

రైల్వేకోడూరు ప్రజా సీమ

రైల్వేకోడూరు స్థానిక పొట్టి శ్రీరాములు వీధిలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి బాలాలయం నుండి ఈరోజు అంగరంగ వైభవంగా అమ్మవారి బిందె సేవా కార్యక్రమాలను ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా వేదమంత్రాల మధ్య అమ్మవారి బిందె సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగినదని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పెండ్యాల విజయ్ కుమార్ తెలిపారు.అంతేకాకుండా ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘము, ఆర్యవైశ్య యువజన సంఘం, మహిళా మండలి సభ్యులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగినది మీడియా వారికి తెలిపారు.

Leave a reply

Please enter your comment!
Please enter your name here