ePaper
Friday, October 9, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఎడిటోరియల్కీర్తి మెడికల్ స్టోర్స్ ను ప్రారంభించిన ముక్కా వరలక్ష్మి 

కీర్తి మెడికల్ స్టోర్స్ ను ప్రారంభించిన ముక్కా వరలక్ష్మి 

📰 Generate e-Paper Clip

 

కీర్తి మెడికల్ స్టోర్స్ ను ప్రారంభించిన ముక్కా వరలక్ష్మి

రైల్వేకోడూరు ప్రజా సీమ

తిరుపతి  ఆవుల రాఘవరెడ్డి  ఆహ్వానం మేరకు రైల్వే కోడూరులోని కీర్తి మెడికల్ స్టోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమానికి *రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపి పార్టీ ఇంచార్జ్ మరియు చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి  సతీమణి శ్రీమతి ముక్కా వరలక్ష్మి  హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి మెడికల్ స్టోర్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా నూతనంగా ప్రారంభమైన మెడికల్ స్టోర్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన మందులు, బేబీ కేర్, సర్జికల్ ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమం  కూటమి నాయుకులు పాల్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!