ePaper
Friday, October 9, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఎడిటోరియల్జెడ్‌పిటిసి ఎంపిపి ఎంపిటిసి లను సన్మానించిన వైయస్ ఎంపీపీ ధ్వజారెడ్డి

జెడ్‌పిటిసి ఎంపిపి ఎంపిటిసి లను సన్మానించిన వైయస్ ఎంపీపీ ధ్వజారెడ్డి

📰 Generate e-Paper Clip

జెడ్‌పిటిసి ఎంపిపి ఎంపిటిసి లను సన్మానించిన వైయస్ ఎంపీపీ ధ్వజారెడ్డి

రైల్వేకోడూరు ప్రజాసీమ

జెడ్‌పిటిసి ఎంపిపి ఎంపిటిసి లా పధవి కాలం పుర్తికావడముతో ఎండిఓ ఆఫీస్‌లో సన్మాన కార్యక్రమము లో పాల్గోని వారిని సన్మానించిన వైఎస్ ఎంపిపి.ద్వజారెడ్డి, ఏపీ పర్యాటక శాఖ మాజీ డైరెక్టర్ .ఎం.నాగేంద్ర. టౌన్ కన్వీనర్.సి.హెచ్.రమేష్, ఎన్.హరికృష్ణారెడ్డి మాజీ జెడ్.పి.టి.సి.ఎం.రాజేశ్వరమ్మ ,ఎం. శివయ్య. రామకృష్ణయ్య, ఓబుల్‌రెడ్డి, ప్రదీప్ మొదలగురు పాల్గొనడం జరిగినది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!