జెడ్‌పిటిసి ఎంపిపి ఎంపిటిసి లను సన్మానించిన వైయస్ ఎంపీపీ ధ్వజారెడ్డి
రైల్వేకోడూరు ప్రజాసీమ
జెడ్‌పిటిసి ఎంపిపి ఎంపిటిసి లా పధవి కాలం పుర్తికావడముతో ఎండిఓ ఆఫీస్‌లో సన్మాన కార్యక్రమము లో పాల్గోని వారిని సన్మానించిన వైఎస్ ఎంపిపి.ద్వజారెడ్డి, ఏపీ పర్యాటక శాఖ మాజీ డైరెక్టర్ .ఎం.నాగేంద్ర. టౌన్ కన్వీనర్.సి.హెచ్.రమేష్, ఎన్.హరికృష్ణారెడ్డి మాజీ జెడ్.పి.టి.సి.ఎం.రాజేశ్వరమ్మ ,ఎం. శివయ్య. రామకృష్ణయ్య, ఓబుల్‌రెడ్డి, ప్రదీప్ మొదలగురు పాల్గొనడం జరిగినది.