మాజీ సర్పంచ్ కారుమంచి సంయుక్త నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నాయకులు
రైల్వేకోడూరు ప్రజాసేవ
కోడూరు టౌన్.. సునీల్ ఆయిల్ మిల్. గాంధీనగర్ లో .మైసూర్ వారి పల్లి మాజీ సర్పంచ్ కారుమంచి సంయుక్త .నూతన గృహప్రవేశం. ఆమె ఆహ్వానం మేరకు. హాజరై ఆమెకు వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసిన కోడూరు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సిహెచ్ రమేష్ బాబు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమితి కార్యదర్శి మందల నాగేంద్ర .రంగనాయకులపేట వైసిపి ఇన్చార్జ్ యనమల రత్నయ్య ముద్ద పోలో ఆదినారాయణ .పందిపాటి జనార్ధన్ రాజు ఎంపిటిసి .ముద్ద పోలు వెంకటేష్ గార్లు పాల్గొన్నారు

