ePaper
Sunday, August 30, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఎడిటోరియల్హెచ్ ఐ వి గురించి ఎల్ ఈ డి వ్యాన్ ద్వారా యువత కు అవేర్నెస్

హెచ్ ఐ వి గురించి ఎల్ ఈ డి వ్యాన్ ద్వారా యువత కు అవేర్నెస్

📰 Generate e-Paper Clip

హెచ్ ఐ వి గురించి ఎల్ ఈ డి వ్యాన్ ద్వారా యువత కు అవేర్నెస్

రైల్వే కోడూరు మేజర్ న్యూస్

రైల్వే కోడూరు నందు సాయి డిగ్రీ కాలేజ్ అండ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ నందు ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది యువతకు హెచ్ ఐ వి వచ్చే మార్గాలు తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి ఎల్ ఈ డి ద్వార వీడియో రూపంలో చెప్పడం జరిగింది ఇందులో పాస్ యన్ జి ఒ స్టాఫ్ మరియు కాలేజీ స్టాఫ్ పాల్గొనడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!