సీఎం చంద్రబాబు నాయుడు ని మర్యాదపూర్వకంగా కలిసిన పాటూరు శ్రీనివాసులు రెడ్డి
రైల్వేకోడూరు న్యూస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ని కలిసిన రైల్వేకోడూరు నియోజకవర్గ టిడిపి నాయకులు, స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ పాటూరు శ్రీనివాసులు రెడ్డి మర్యాదపూర్వక కలిసినట్లు పాటూరు తెలిపారు. సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు ని మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు విషయాలపై చర్చించినట్లు పాటూరు శ్రీనివాసులు రెడ్డి తెలియజేశారు.

