ePaper
Tuesday, July 28, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఎడిటోరియల్ప్రతి బూత్ లో యానిమేషన్ ఫాంలో ఏ ఎస్ డి డి లిస్టు పరిశీలన

ప్రతి బూత్ లో యానిమేషన్ ఫాంలో ఏ ఎస్ డి డి లిస్టు పరిశీలన

📰 Generate e-Paper Clip

  1. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం మంగంపేట సచివాలయం నందు ఈఆర్ఓ శోభన్ బాబు పరిశీలించడం జరిగింది ఈఆర్ఓ వెంట, ఎమ్మార్వో సిద్దు మరియు ఏవో మల్లికార్జున పాల్గొని వారితో పాటు రాయలసీమ జోన్ బూత్ కమిటీ అధ్యక్షులు తల్లెం భరత్ కుమార్ రెడ్డి. ఈరోఓ మాట్లాడుతూ ప్రతి బూత్ లో యానిమేషన్ ఫాంలో ఏ ఎస్ డి డి లిస్టులో ఆప్ సెంట్లు ,డెత్ లు, స్విఫ్ట్ లు, డబల్ ఎంట్రీ క్షుణ్ణంగా పరిశీలించి ఓట్లు సంబంధించిన ఓట్లు వాళ్లను ప్రతి ఒక్క ఓటు నమోదు చేసుకోవాలని కోరారు, అంతేకాకుండా ఈఆర్వో దృష్టికి తల్లెం భరత్ కుమార్ రెడ్డి మంగంపేటకు సంబంధించిన బూతులు ప్రతి ఓటర్ కు రిసీవ్డ్ కాపీ తక్షణమే ఇవ్వాల్సిన కొందరికి తక్షణమే ఒక కాపీ ఇవ్వవలసిందిగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ మల్లికార్జున మరియు శ్రీధర్ మరియు విఆర్ఓ భాస్కర్ బిఎల్వోలు ఓబులేసు, కిరణ్, విజయ్ మరియు బిఎల్ఎ లు చంటి, శ్రీను. నవీన్,వెంకటేష్,భార్గవి,అంగన్వాడి , వివోలు తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!