ePaper
Friday, October 9, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఎడిటోరియల్వడ్డె ఓబన్నకు ఘన నివాళులర్పించిన  స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ & మండల అధ్యక్షులు రామిరెడ్డి...

వడ్డె ఓబన్నకు ఘన నివాళులర్పించిన  స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ & మండల అధ్యక్షులు రామిరెడ్డి ధ్వజారెడ్డి 

📰 Generate e-Paper Clip

వడ్డె ఓబన్నకు ఘన నివాళులర్పించిన  స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ & మండల అధ్యక్షులు రామిరెడ్డి ధ్వజారెడ్డి

రైల్వేకోడూరు ప్రజా సీమ

రైల్వేకోడూరు మండలంలో స్వాతంత్ర్య సమరయోధుడు, రేనాటి వీరుడు వడ్డె ఓబన్న వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించానా స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ & మండల అధ్యక్షులు రామిరెడ్డి ధ్వజారెడ్డి . మాజీ ఉప సర్పంచ్ తోట శివ సాయి ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నేతృత్వంలో సాగిన పోరాటంలో వడ్డె ఓబన్న కీలక పాత్ర పోషించారని, ఆయన ధైర్యసాహసాలు, త్యాగాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు. వడ్డె ఓబన్న స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో బత్తల సుబ్రమణ్యం, గోపి ,బత్తల మణి, మాజీ సర్పంచులు హరి కృష్ణా రెడ్డి, చెంగల్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, సుబ్రమణ్యం రాజు, మాజీ ఎంపీటీసీ ఆనంద్ యాదవ్, షఫీ,కృష్ణ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, అనంతరాజుపేట షఫీ, ప్రసాద్, రెడ్డయ్య రెడ్డి,రమణ రెడ్డి, కుంచం హరి, అనిల్ రెడ్డి, నాగరాజు,పార్టీ నాయకులు, కార్యకర్తలు, వడ్డెర సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొని వడ్డె ఓబన్నకు నివాళులర్పించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!