ePaper
Monday, August 10, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఎడిటోరియల్బోలా శంకర్ సేవా సమితి ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ 

బోలా శంకర్ సేవా సమితి ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ 

📰 Generate e-Paper Clip

బోలా శంకర్ సేవా సమితి ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ

రైల్వేకోడూరు  న్యూస్

రైల్వేకోడూరు కొత్త బజారులోని చిన్న పిల్లలు రాములవారి దేవాలయంలో బోలా శంకర్ సేవా సమితి ఆధ్వర్యంలో సరుకులు బియ్యము పేదలకు పంపిణీ. డబ్ల్యూఎం రామచంద్రయ్య వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు విజయమ్మ తమ మామ వర్ధంతి సందర్భంగా నిరుపేదలైన రెండు కుటుంబాలకు పద్మ సావిత్రమ్మ అనే నిరుపేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు అలాగే మీ బోలా శంకర్ సేవా సమితి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలను నిర్వహించడం చూసి నేను కూడా మీ సమస్త ద్వారా నాకు తోచిన ఇద్దరికీ సహాయం చేయాలని బోలా శంకర్ సేవా సమితి అధ్యక్షుడు మండల నాగేంద్ర ని సంప్రదించగా వెంటనే స్పందించి ఇద్దరి నిరుపేద కుటుంబాలకువారు ఇచ్చిన బియ్యము నిత్యవసర సరుకులను మా సమస్య ద్వారా పంపిణీ చేయడం జరిగింది అలాగే మా సంస్థ ద్వారా ఎవరైనా సహాయక సహకారాలు అందించాలంటే మా బోలా శంకర్ సేవా సమితి సంప్రదించవలసిందిగా కోరుచున్నాము అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ పాల్గొన్నవారు బోలా శంకర్ సేవా సమితి అధ్యక్షులు మందల నాగేంద్ర మరియు చెన్నం శెట్టి రమేష్ ,ఎస్ మల్లికార్జున, తన్నీరు ఆంజనేయులు, యనమల రత్తయ్య ,ఎం కుమార్ ,పవన్ సాయి, మహంకాళి సుబ్రహ్మణ్యం, పి రాజేశ్వరమ్మ, బుడిగ శివయ్య, పి సుబ్బరాయుడు, ఎస్ శంకరయ్య, గంగయ్య, సి నర్సింహులు, మహంకాళి మనోజ్, నార్త్యాల నిర్మలమ్మ, నార్జాల ప్రభావతి, సోడి శెట్టి లతా, ఎస్ నలిని, టి భగవాన్ మొదలగుు వారు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!