తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలంలో రైల్వే కోడూరు పట్టణ ఇన్స్పెక్టర్ చంద్ర శేఖర్ ఎస్ ఉప్పరపల్లి గ్రామంలోని శ్రీనివాస పురం లో గ్రామ సభ ఏర్పాటు చేసి రోడ్ సేఫ్టీ పైన, పోక్సో చట్టం పైన, బాల్య వివాహాల పైన, సైబర్ నేరాలపైన అవగాహన కల్పించడం జరిగింది. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో రైల్వేకోడూరు ఎస్సై లక్ష్మి ప్రసాద్ రెడ్డి మరియు పోలీస్ సిబ్బంది కూడా పాల్గొనడం జరిగినది.