ePaper
Friday, October 9, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఎడిటోరియల్ఓబులవారిపల్లి బిజెపి మండల అధ్యక్షులు ముక్క రూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో  సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిని

ఓబులవారిపల్లి బిజెపి మండల అధ్యక్షులు ముక్క రూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో  సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిని

📰 Generate e-Paper Clip

ఓబులవారిపల్లి బిజెపి  మండల అధ్యక్షులు ముక్క రూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో  సీఎంఆర్ఎఫ్ చెక్కుల  పంపిని

రైల్వేకోడూరు ప్రజా సీమ

ఓబుళవారిపల్లి మండలం లో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  నాగోతు రమేష్ నాయుడు  అతిధి గా మండల అధ్యక్షులు ముక్క రూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎంఆర్ఎఫ్  చెక్కుల పంపిని

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రైల్వే కోడూరు నియోజకవర్గం, ఓబుళవారిపల్లి మండలం లో ఆరోగ్యం రీత్యా హాస్పిటల్ లో చికిత్స చేపించుకొన్న కోర్లకుంట గ్రామ పంచాయతీ లోని గుడ్ల వెంకట లక్షమ్మ కి RS: 31,201 రూపాయలు,గుండ్లూరు లక్ష్మి కి RS:32,500 రూపాయలు, చల్లంపాలెం గ్రామం కి చెందిన తాటిగొట్ల ప్రసాద్ రాజు కి 32,100 రూపాయలు CMRF చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.అందుకు గాను లబ్దిదారులుకి సహకరించిన రాష్ట్ర ముఖ్య మంత్రి కి, ఉప ముఖ్య మంత్రి కి,బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవన్ కి,ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్యవిద్య శాఖ మంత్రి గారికి,రాష్ట్ర ఖాది చెర్మన్ కి,నియోజకవర్గం ఇంచార్జి కి, ఎమ్మెల్యే కి ధన్యవాదాలు తెలపడం జరిగింది.ఈ కార్యక్రమం లో మండల బిజెపి సీనియర్ నాయకులు,మండల కమిటీ సభ్యులు, మోర్చాల నాయకులు, బిజెపి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!