ePaper
Sunday, October 18, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ముక్కా శిరీష 

శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ముక్కా శిరీష 

📰 Generate e-Paper Clip

శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ముక్కా శిరీష

రైల్వేకోడూరు ప్రజా సీమ

రైల్వే కోడూరు మండలం కే బుడుగుంట పల్లి గ్రామ ప్రజల ఆహ్వానం మేరకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు శుభ సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన *యువనేత ముక్కాసాయి వికాస్ రెడ్డి గారి సతీమణి ముక్కా శిరీష గారు,* ఈ సందర్భంగా స్వామి వారిని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమం లో పాల్గొన్నారు, అనంతరం ఆలయ కమిటీ వారు గ్రామ ప్రజలు సన్మానించి తీర్థప్రసాదాలు అందజేయడం జరిగింది, ఈ కార్యక్రమం లో NDA కూటమి నాయుకులు పాల్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!