ePaper
Friday, October 9, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఎడిటోరియల్విస్డం సెంట్రల్ స్కూల్లో ఘనంగా బైసాని వకృత్ సాయి జన్మదిన వేడుకలు

విస్డం సెంట్రల్ స్కూల్లో ఘనంగా బైసాని వకృత్ సాయి జన్మదిన వేడుకలు

📰 Generate e-Paper Clip

విస్డం సెంట్రల్ స్కూల్లో ఘనంగా బైసాని వకృత్ సాయి జన్మదిన వేడుకలు

రైల్వేకోడూరు ప్రజా సీమ

రైల్వేకోడూరు పట్టణంలోని పాత బజార్లో ఉన్న విస్డం సెంట్రల్ స్కూల్లో విద్యార్థి బైసాని వకృత్ సాయి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయుల సమక్షంలో కేక్ కట్ చేసి వకృత్ సాయికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ, విద్యార్థుల పుట్టినరోజులను పాఠశాలలో అందరి సమక్షంలో నిర్వహించడం వల్ల వారిలో ఆనందం, ఉత్సాహం పెరుగుతాయని పేర్కొన్నారు. విద్యార్థులను తమ కుటుంబ సభ్యుల్లా భావిస్తూ, వారి సంతోషంలో భాగస్వాములయ్యేందుకు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని వకృత్ సాయికి జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు.
RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!