ePaper
Friday, October 9, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఎడిటోరియల్హేరంబ గణపతి కమిటీ ఆధ్వర్యంలో ఎస్సై శివప్రసాద్ కు సత్కారం చేసిన కమిటీ సభ్యులు

హేరంబ గణపతి కమిటీ ఆధ్వర్యంలో ఎస్సై శివప్రసాద్ కు సత్కారం చేసిన కమిటీ సభ్యులు

📰 Generate e-Paper Clip

రైల్వేకోడూరుపాత బజార్లో హేరంబ గణపతి కమిటీ ఆధ్వర్యంలో ఎస్సై శివప్రసాద్ కు సత్కారం చేసిన కమిటీ సభ్యులు అనంతరం రుద్రాభిషేకం, మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగం** తదుపరి **అల్పాహార విందు** కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించబడును.కావున భక్తులందరూ విచ్చేసి, స్వామివారి సేవలో పాల్గొని, **తీర్థప్రసాదాన్ని స్వీకరించి, అనంతరం ఏర్పాటు చేసిన భోజన ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా భక్తిపూర్వకంగా కోరుచున్నాము.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!