prajaseema.com
Newspaper Banner
Date of Publish : 15 September 2026, 11:34 pm Digital Edition : PRAJA SEEMA

హేరంబ గణపతి కమిటీ ఆధ్వర్యంలో ఎస్సై శివప్రసాద్ కు సత్కారం చేసిన కమిటీ సభ్యులు

రైల్వేకోడూరుపాత బజార్లో హేరంబ గణపతి కమిటీ ఆధ్వర్యంలో ఎస్సై శివప్రసాద్ కు సత్కారం చేసిన కమిటీ సభ్యులు అనంతరం రుద్రాభిషేకం, మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగం** తదుపరి **అల్పాహార విందు** కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించబడును.కావున భక్తులందరూ విచ్చేసి, స్వామివారి సేవలో పాల్గొని, **తీర్థప్రసాదాన్ని స్వీకరించి, అనంతరం ఏర్పాటు చేసిన భోజన ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా భక్తిపూర్వకంగా కోరుచున్నాము.