ePaper
Friday, October 9, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఎడిటోరియల్జాతీయస్థాయి రోలర్ స్కేటింగ్ పోటీలలో విజ్ డమ్ విద్యార్థుల అసమాన ప్రతిభ

జాతీయస్థాయి రోలర్ స్కేటింగ్ పోటీలలో విజ్ డమ్ విద్యార్థుల అసమాన ప్రతిభ

📰 Generate e-Paper Clip

జాతీయస్థాయి రోలర్ స్కేటింగ్ పోటీలలో విజ్ డమ్ విద్యార్థుల అసమాన ప్రతిభ

రైల్వే కోడూరు ప్రజాసీమ

సెప్టెంబర్ 5 వ తేదీ మరియు 6 వ తేదీన గోవాలోని రోలర్ రిలే స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన నేషనల్ లెవల్ స్కేటింగ్ పోటీలలో రైల్వేకోడూరు, గాంధీనగర్ నందలి విజ్‌డమ్ CBSE స్కూల్ విద్యార్థులు M. పునీత్ రామ్ (అండర్-10 విభాగం), M. రహమతుల్లా (అండర్-12 విభాగం) నేషనల్ లెవల్‌లో ప్రథమ స్థానాలని గెలుచుకుని గోల్డ్ మెడల్ సాధించారు.ఈ ఘన విజయం సాధించిన విద్యార్థులను, విజయానికి కృషి చేసిన వ్యాయామ ఉపాధ్యాయుడు S. రహిమతుల్లా ను విజ్‌డమ్ విద్యాసంస్థల ఛైర్మన్ డాక్టర్ . ప్రదీప్ , అకాడమిక్ డైరెక్టర్  మదన్ మోహన్ , ప్రిన్సిపాల్  ప్రియాంక  మరియు అకాడమిక్ ఇన్‌ఛార్జ్  ముఖేష్  అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!