ఆంధ్రప్రదేశ్ ఖాదీ&విలేజ్ ఇండస్ట్రీస్ చైర్మన్ కేకే చౌదరి ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం
రైల్వేకోడూరు ప్రజా సీమ
రైల్వేకోడూరు మండలం రంగనాయకులపేటలో నివాసం ఉంటున్న పసుపులేటి ఉమా మహేష్ కి ఆరోగ్య సమస్యల దృశ్య ఆసుపత్రిలో చికిత్స పొందినందుకు వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందజేసిన పోతురాజు నవీన్, నార్జాల హేమరాజ్, మల్లెం హేమంత్ కుమార్, పోతురాజు సుమంత్,గోవిందు శివ, మని యాదవ్, తదితరులు పాల్గొన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, నారా లోకేష్ కి, ధన్యవాదాలు తెలపడం జరిగింది.

