తిరుపతిజిల్లా రైల్వే కోడూరు జనసేన పార్టీ సీనియర్ నాయకులు తాతంశెట్టి నాగేంద్రకు జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పార్లమెంటరీ స్థానికసంస్థల సమన్వయకమిటీ రాజంపేట పార్లమెంటరీ కోఆర్డినేషన్ కమిటీ సభ్యుడిగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగేంద్ర తాతంశెట్టి నాగేంద్ర ను నియమించడం జరిగినది. ఈ విషయాన్ని తెలుసుకున్న జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఆయనకు ప్రత్యేకంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
Homeఎడిటోరియల్స్థానికసంస్థల సమన్వయకమిటీ రాజంపేట పార్లమెంటరీ కోఆర్డినేషన్ కమిటీ సభ్యుడిగా ఎన్నికైన తాతంశెట్టి నాగేంద్ర
స్థానికసంస్థల సమన్వయకమిటీ రాజంపేట పార్లమెంటరీ కోఆర్డినేషన్ కమిటీ సభ్యుడిగా ఎన్నికైన తాతంశెట్టి నాగేంద్ర
By PRAJA SEEMA
0
22
- Advertisment -ads

